Advertisement

Responsive Advertisement

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ .. ఆలా F3 సెట్ లో !


"ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్" ఈరోజు 'విక్ట‌రి వెంకటేష్' మరియు 'మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్' కలిసి నటిస్తున్న F3 మూవీ సెట్ కి వెళ్లారు. 

అక్కడ దర్శకుడు అనిల్ రావిపుడి గారు , ముఖ్య తారగనం తో వినొధాత్మక సన్నివేశాలు చిత్రికరించరు. 

అల్లుఅర్జున్ తమ మూవీ సెట్స్ కి రావడం చాలా ఆనందంగా ఉందని చిత్ర దర్శకుడు అనిల్ ట్విటర్ వేదిక గ తెలిపారు. ఈ చిత్రం లో వెంకటేష్ మరియు వరుణ్ కి జంటగా తమన్నా మరియు మెహ్రిన్ నటిస్తూన్నారు.




Post a Comment

0 Comments