Advertisement

Responsive Advertisement

ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ లాండ్ మార్క్ మూవీ


పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ తన లాండ్ మార్క్ మూవీ అయిన ఇరవై ఐదవ చిత్రాన్ని ప్రకటించనున్నారు.

ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి ఫేమ్ 'సందీప్ వంగా' దర్శకత్వం లో #T-Siries వారు నిర్మిస్థున్నారు. ప్రభాస్ ఇప్పటికే పాలు చిత్రాలు ఒప్పుకొని వాటి చిత్రికరణ జరుగుతుండంతో, ఈ చిత్రం 2025 సంవత్సరం లో విడుదల కానుంది.

ఈ చిత్రాన్ని అధికారికంగా October 7 న ప్రకటించనున్నరు.

Post a Comment

0 Comments