Advertisement

Responsive Advertisement

తన తమ్ముడి కోసం అన్నయ్య వస్తున్నాడు


అఖిల్ అక్కినేని హీరో గా మరియు పూజ హెగ్డే హీరోహిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ' మోస్ట్ ఎలెజెబుల్ బ్యాచిలర్ ' . ఈ చిత్రాన్ని GA2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం నుండి అయిదు రోజుల క్రితం విడుదలయిన ట్రైలర్ అందరి మన్ననను పొందింది. ఇప్పుడు ఈ చిత్ర  ప్రి రీలీజ్ ఈవెంట్ రీత్యా ఈ వేడుకకు యువ సామ్రాట్ అక్కినేనీ నాగ చైతన్య గారు హాజరు కానున్నారు. ఈ వేడుక OCTOBER 8th , 6PM నుండి JRC convention Centre (Filmnager),HYD నందు జరగనుంది .

ఈ చిత్రం OCTOBER 15th న విడుదల కానుంది .

Post a Comment

0 Comments