Advertisement

Responsive Advertisement

ఒకవేళ ' ఐకాన్ స్టార్ ' తో ' మెగా స్టార్ ' పోటీపడితే ?


ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ' పుష్ప ' మొదటి పార్ట్ ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17 తేదీ న విడుదల అవనుంది. దానికి సంబందించిన పోస్టర్ ను పుష్ప చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

ఇప్పుడు చిరంజీవి మరియు తన తనయుడు చరణ్ నటించిన ' ఆచార్య ' చిత్రాన్ని కూడా డిసెంబర్ 17 న రిలీజ్ చేయాలని ఆ చిత్ర నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఆల్రెడీ బ్లాక్ చేసిన డేట్ కి రావాలనుకొవడం పై ఉద్దేశం ఏమిటి ? 

గత సంవత్సరం అల్లుఅర్జున్ అలవైకుతపురం మూవీ తో ఇండస్ట్రీ హిట్ కొట్టడం తో , తన ఎదుగుదల తట్టుకోలేక ఇలా చేస్తూన్నారని ఇండస్ట్రీ లో అనుకొంటున్నరు.
ఇక వాస్తవాలు మాట్లాడుకుంటే , పుష్ప మూవీ పై వున్న అంచనాలాకి ఆచార్య బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా పడటం ఖయంగా కనిపిస్తోంది. పుష్ప టీమ్ ఎం రిలీజ్ చేసిన సోషల్ మీడియా లో ఒక రేంజ్ లొ  ట్రెండ్ అవుతున్నయి . ఇలంటి టైమ్ లో బాస్ రిస్క్ చేయకపోతెనే మంచిది అని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంతున్నాయి.

ఇప్పుడు అల్లూఅర్జున్ కున్న క్రేజ్ కి , చిరంజీవి గారు వేనక్కి తగ్గడమే మంచిధి . అలా కాకుండా ఒకే తేదీ రిలీజ్ చేస్తే ఆచార్య బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా ఖాయం.

Post a Comment

0 Comments